Complaint against Bitthiri Satti| భగవద్గీతపై బిత్తిరి సత్తి రీల్స్.. కఠిన చర్యలకు డిమాండ్-complaint against bithiri satti in cybercrime police station ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Complaint Against Bitthiri Satti| భగవద్గీతపై బిత్తిరి సత్తి రీల్స్.. కఠిన చర్యలకు డిమాండ్

Complaint against Bitthiri Satti| భగవద్గీతపై బిత్తిరి సత్తి రీల్స్.. కఠిన చర్యలకు డిమాండ్

Aug 08, 2024 01:51 PM IST Muvva Krishnama Naidu
Aug 08, 2024 01:51 PM IST

  • భగవద్గీతపై బిత్తిరి సత్తి చేసిన వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భగవద్గీతను కించ పరిచేలాగా ఆ వీడియో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిత్తిరి సత్తిపై సైబర్ క్రైమ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేసి.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

More