CM Revanth Spoke at Thirumala | ఏపీలో ఎవరు సీఎం అయినా మంచి సంబంధాలే-cm revanth reddy spoke in tirumala on the relationship between ap and telangana ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Revanth Spoke At Thirumala | ఏపీలో ఎవరు సీఎం అయినా మంచి సంబంధాలే

CM Revanth Spoke at Thirumala | ఏపీలో ఎవరు సీఎం అయినా మంచి సంబంధాలే

May 22, 2024 02:22 PM IST Muvva Krishnama Naidu
May 22, 2024 02:22 PM IST

  • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ తరఫున కళ్యాణకట్ట అతిథి గృహం కొండపైన ఉండాలని ఆలోచన చేసినట్లు రేవంత్ చెప్పారు. కొత్త సీఎంతో ఈ విషయంపై తప్పక మాట్లాడుతానని పేర్కొన్నారు.

More