CM Revanth Reddy: ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యత లేదు.. నా బ్రాండ్ యంగ్ ఇండియా-cm revanth reddy inaugurated the young india police school in manchirevu ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Revanth Reddy: ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యత లేదు.. నా బ్రాండ్ యంగ్ ఇండియా

CM Revanth Reddy: ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యత లేదు.. నా బ్రాండ్ యంగ్ ఇండియా

Updated Apr 10, 2025 02:08 PM IST Muvva Krishnama Naidu
Updated Apr 10, 2025 02:08 PM IST

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కూల్ ఈజ్ మై బ్రాండ్ అన్నారు. కొందరు తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంజనీరింగ్ కళాశాలాల్లో నాణ్యత లేదన్న సీఎం.. బీటెక్ చదివి అప్లికేషన్ నింపలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

More