CM Revanth fire on KCR family | చెంపలు పగలగొట్టేంత శక్తి ఉన్నా.. సంయమనంతో ఊరుకున్నా-cm revanth reddy gets emotional in telangana assembly about his arrest ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Revanth Fire On Kcr Family | చెంపలు పగలగొట్టేంత శక్తి ఉన్నా.. సంయమనంతో ఊరుకున్నా

CM Revanth fire on KCR family | చెంపలు పగలగొట్టేంత శక్తి ఉన్నా.. సంయమనంతో ఊరుకున్నా

Published Mar 27, 2025 04:36 PM IST Muvva Krishnama Naidu
Published Mar 27, 2025 04:36 PM IST

  • తీవ్రవాదులను పెట్టే సెల్‌లో తనని పెట్టారని తెలంగాణ సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. నక్సలైట్లు, ఐఎస్‌ఐ తీవ్రవాదులు ఉండే సెల్‌లో తనని వేశారన్నారు. అయినా కోపాన్ని దిగమింగుకొని రాష్ట్రం కోసం పని చేస్తున్న అని రేవంత్ తెలిపారు. ఆ పదహారు రోజులు జైళ్లో నిద్రపట్టలేదని, చెట్టు కింద నిద్రపోయా అని అసెంబ్లీలో సీఎం చెప్పారు. తాను కక్షసాధింపుకు పాల్పడితే కేసీఆర్ కుటుంబంలో ఒక్కరూ బయట ఉండరని స్పష్టం చేశారు.

More