CM Revanth Reddy Fire on KTR Words: రాజీవ్ విగ్రహంపై చెయ్యి పెట్టండి.. చెప్పు తెగుద్ది
- తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు పనులు ప్రారంభించారు. దీనిపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆ విగ్రహాన్ని అధికారంలోకి రాగానే తొలగిస్తామని అన్నారు. దీనిపై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. విగ్రహాన్ని తొలగించేందుకు వీల్లేదన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం అది అని చెప్పారు.