KCR in Delhi: పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్-cm kcr visits trs party office construction at delhi ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kcr In Delhi: పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

KCR in Delhi: పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

Oct 13, 2022 01:23 PM IST HT Telugu Desk
Oct 13, 2022 01:23 PM IST

  • kcr delhi tour: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాద‌వ్ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు వెళ్లిన కేసీఆర్ అటు నుంచి అటే ఢిల్లీ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. బుధ‌వారం వ‌సంత్ విహార్‌లో నిర్మాణంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా దాదాపుగా గంట‌కు పైగానే అక్క‌డే ఉన్న కేసీఆర్‌... కార్యాల‌య నిర్మాణాల‌ను ప‌రిశీలించారు. అక్క‌డ ప‌నిచేస్తున్న ఇంజినీర్ల‌తో ప‌నుల‌పై స‌మీక్షించారు. కార్యాల‌య భ‌వ‌న నిర్మాణంలో ప్ర‌తి అంశాన్ని కేసీఆర్ కూలంక‌షంగా ప‌రిశీలించారు. ఇదిలా ఉంటే... మంగ‌ళ‌వారం బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాల‌యాన్ని కేసీఆర్ ప‌రిశీలించారు.

More