Catch Thief Who Attempted To Steal In Vemulawada | దొంగను పట్టుకొని చెట్టుకు కట్టేసిన స్థానికులు-catch thief who attempted to steal in vemulawada ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Catch Thief Who Attempted To Steal In Vemulawada | దొంగను పట్టుకొని చెట్టుకు కట్టేసిన స్థానికులు

Catch Thief Who Attempted To Steal In Vemulawada | దొంగను పట్టుకొని చెట్టుకు కట్టేసిన స్థానికులు

Jan 30, 2025 10:50 AM IST Muvva Krishnama Naidu
Jan 30, 2025 10:50 AM IST

  • ఓ ఇంట్లో చోరీకి యత్నించిన దొంగను కాలనీ వాసులు చాకచక్యంగా పట్టుకొని చెట్టుకు కట్టేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. చేతులకు గ్లౌజులు, ముఖంపై టవల్ వేసుకుని సీసీ కెమెరాకు చిక్కకుండా దొంగతనానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ సీసీ కెమెరాల ద్వారా గమనించిన స్థానికులు.. దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

More