KTR on Revanth Reddy: ఫార్ములా E కేసు.. లొట్ట పీసు కేసు.. CM రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు
- రేవంత్ రెడ్డి పెట్టిన కేసు ఓ లొట్ట పీసు కేసు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయనో లొట్ట పీసు ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఉన్న ఇబ్బందులతో పోలిస్తే ఇవి అసలు ఇబ్బందులే కావన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో అమర వీరులు, ఉద్యమకారులు పడ్డ ఇబ్బందుల ముందు ఇది లెక్కే కాదని పార్టీ నేతలకు భరోసా కల్పించారు.