KTR criticizes Minister Ponguleti| పొంగులేటి ఏమైనా పోలీసా.. గొట్టం గాళ్లకి భయపడం
- పొంగులేటి ఐటీసీ కోహినూర్లో అదానీ కాళ్లు పట్టుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ గొట్టం గాళ్లకు భయపడే వాడు ఎవరు లేడన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ఇంట్లో కరణ్ అదానీతో నాలుగు గంటలు సమావేశం జరిగిందని.. వీళ్లకి లోపల లోపల దృఢమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ఇదే రేవంత్ రెడ్డి డబల్ ఇంజన్లో ఒక ఇంజిన్ అదానీ.. ఒక ఇంజన్ ప్రధాని అని మాట్లాడిండు కదా అని నిలదీశారు.