KTR attends ED inquiry: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ విచారణకు కేటీఆర్.. అరెస్ట్ తప్పదా?-brs working president ktr attends ed inquiry ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ktr Attends Ed Inquiry: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ విచారణకు కేటీఆర్.. అరెస్ట్ తప్పదా?

KTR attends ED inquiry: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ విచారణకు కేటీఆర్.. అరెస్ట్ తప్పదా?

Jan 16, 2025 12:04 PM IST Muvva Krishnama Naidu
Jan 16, 2025 12:04 PM IST

  • మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-ఈడీ విచారణకు హాజరు అయ్యారు. ఫార్ములా-ఈ రేస్‌ కేసులో జనవరి 7న నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు.. ఇవాళ విచారణకు రావాలని పిలిచారు. గండిపేట ఫాంహౌస్ నుండి బయలు దేరి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కేటీఆర్ వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతించారు.

More