BC బిల్లును BRS పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పూర్తి మద్దతు తెలుపుతున్నామని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చినప్పుడు సంతోష పడతామన్నారు. రాష్ట్ర శాసనసభలో మనం బిల్లు ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంటులో పోరాటానికీ BRS కలిసి వస్తుందని హరీష్ రావు తెలిపారు.