Mlc Kavitha Dance | తారాస్థాయికి తెలంగాణ ఎన్నికల ప్రచారం.. కార్యకర్తలతో కవిత స్టెప్పులు-brs party mlc kalvakuntla kavitha dance during the election campaign ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mlc Kavitha Dance | తారాస్థాయికి తెలంగాణ ఎన్నికల ప్రచారం.. కార్యకర్తలతో కవిత స్టెప్పులు

Mlc Kavitha Dance | తారాస్థాయికి తెలంగాణ ఎన్నికల ప్రచారం.. కార్యకర్తలతో కవిత స్టెప్పులు

Nov 16, 2023 11:18 AM IST Muvva Krishnama Naidu
Nov 16, 2023 11:18 AM IST

  • తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడిగా మారింది. పోలింగ్‌కు మరో 14 రోజులు మాత్రమే ఉండటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. తెలంగాణలో ఎన్నికలంటే.. పాటల హోరు ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈ సారి 'గులాబీల జెండలే రామక్క' అనే పాట ట్రెండ్ గా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడ చూసిన ఈ పాటతోనే ప్రచారం సాగిస్తున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ గెలుపు బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్సీ కవిత కూడా డ్యాన్స్‌తో అదరగొట్టింది. గలాబీ జెండలే రామక్క పాటకు కార్యకర్తలతో కలిసి మాస్ స్టెప్పులు వేసింది.

More