ఈ సారి జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టుకోవడం రాష్ట చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు. తెలంగాణ అప్పు 4,042,298 కోట్లు అని పార్లమెంట్ లో కేంద్రం చెప్పిందని పేర్కొన్నారు. వరంగల్ సభని భారీ ఎత్తున నిర్వహిస్తామన్న కల్వకుంట్ల కవిత.. 10 లక్షల వాటర్ బాటిళ్లు తెప్పిస్తామని చెప్పారు.