MLA Madhavaram Krishna Rao | సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం స్వాగతిస్తున్నా.. ఆ పనీ చేయండి-brs mla madhavaram krishna rao welcomed hydra ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Mla Madhavaram Krishna Rao | సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం స్వాగతిస్తున్నా.. ఆ పనీ చేయండి

MLA Madhavaram Krishna Rao | సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం స్వాగతిస్తున్నా.. ఆ పనీ చేయండి

Published Aug 26, 2024 01:20 PM IST Muvva Krishnama Naidu
Published Aug 26, 2024 01:20 PM IST

  • అక్రమ నిర్మాణాల్లో కొన్ని కూలగొట్టి, మరి కొన్నిటిని వదల వద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సీఎం రేవంత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దాని వల్ల నష్టపోయిన వారు బాధపడుతారని అన్నారు. చెరువుల్లో నిర్మాణాలపై తీసుకున్న రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. గొలుసుకట్టు చెరువులపై అనేక నాలాలు ఉన్నాయి.. వాటిపై ఉన్న నిర్మాణాలపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. mlamadhavaramkrishnarao #cmrevanthreddy #hydra #kabjacheruvulu #hyderabad #telugunews #httelugu

More