Amitshah | మజ్లిస్ చేతిలో బీఆర్‌ఎస్ కారు స్టీరింగ్.. ముస్లింల రిజర్వేషన్ల రద్దు
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిని ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. ఒవైసీ అజెండాపై సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని చేవెళ్ల సభలో విమర్శించారు.