BJP GHMC Corporators: జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు భిక్షాటన చేస్తూ బీజేపీ కార్పొరేటర్ల నిరసన-bjp corporators stage innovative protest in front of hyderabad municipal office ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bjp Ghmc Corporators: జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు భిక్షాటన చేస్తూ బీజేపీ కార్పొరేటర్ల నిరసన

BJP GHMC Corporators: జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు భిక్షాటన చేస్తూ బీజేపీ కార్పొరేటర్ల నిరసన

Jan 30, 2025 03:19 PM IST Muvva Krishnama Naidu
Jan 30, 2025 03:19 PM IST

  • హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్ల వినూత్న నిరసన చేపట్టారు. GHMC కార్యాలయం BJP కార్పొరేటర్లు భిక్షాటన చేశారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భిక్షాటన చేస్తున్న BJP కార్పొరేటర్లను వారించే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక అటు GHMC సమావేశం గందరగోళంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ సభ్యులు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో జీహెచ్‌ ఎంసీ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది.

More