Bhadrachalam Government Hospital: డైలాగులు చెప్తున్నావంటూ గర్భిణీని టార్చర్ పెట్టిన వైద్యులు!-bhadrachalam government hospital are causing difficulties for pregnant women ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bhadrachalam Government Hospital: డైలాగులు చెప్తున్నావంటూ గర్భిణీని టార్చర్ పెట్టిన వైద్యులు!

Bhadrachalam Government Hospital: డైలాగులు చెప్తున్నావంటూ గర్భిణీని టార్చర్ పెట్టిన వైద్యులు!

Published Feb 07, 2025 11:51 AM IST Muvva Krishnama Naidu
Published Feb 07, 2025 11:51 AM IST

  • భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా అక్కడి వైద్యులు ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెలివరీ చేయడానికీ లంచాలు అడుగుతున్న సిబ్బందిపై విమర్శలు వస్తున్నాయి. ఓ గర్భిణి ఆసుపత్రిలో పురిటి నొప్పులతో వెళ్లగా ఆమెతో ప్రవర్తించిన తీరును మీడియాతో పంచుకుంది.

More