Bandi Sanjay | కాంగ్రెస్ నాయకులు ఎవరైనా గెలిచినా.. వారు పోయేది బీఆర్ఎస్ పార్టీలోకే-bandi sanjay said that bjp is the alternative to brs party in telangana ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bandi Sanjay | కాంగ్రెస్ నాయకులు ఎవరైనా గెలిచినా.. వారు పోయేది బీఆర్ఎస్ పార్టీలోకే

Bandi Sanjay | కాంగ్రెస్ నాయకులు ఎవరైనా గెలిచినా.. వారు పోయేది బీఆర్ఎస్ పార్టీలోకే

Published May 26, 2023 03:54 PM IST Muvva Krishnama Naidu
Published May 26, 2023 03:54 PM IST

  • తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినా.. బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గత ఉప ఎన్నికలు చూస్తే, రాష్ట్రంలో బీఆర్ఎస్ కి బీజేపీనే ప్రత్యామ్నాయం అని స్పష్టం చేశారు.

More