సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గుంటూరులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ కేసులో నిందితుడుగా మస్తాన్ సాయి ఉన్నారు. మస్తాన్ సాయి ఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. అందులో అమ్మాయిల న్యూడ్ వీడియోలను గుర్తించారు. తెలుగు రాష్ట్రాల అమ్మాయిలే లక్ష్యంగా లోబర్చుకొని వారితో మస్తాన్ సాయి న్యూడ్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు.