BalaKrishna | ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ.. JNTR ఫ్లెక్సీలు తొలగింపు-actor nandamuri balakrishna paid tribute at ntr ghat ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Balakrishna | ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ.. Jntr ఫ్లెక్సీలు తొలగింపు

BalaKrishna | ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ.. JNTR ఫ్లెక్సీలు తొలగింపు

Jan 18, 2024 03:08 PM IST Muvva Krishnama Naidu
Jan 18, 2024 03:08 PM IST

  • తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ శ్రేణులు, అభిమానులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, పలువురు టీడీపీ నేతలు పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణతోపాటు కుటుంబ సభ్యులు పూలమాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడిన బాలయ్య.. తెలుగు రాష్ట్రాల్లో పేద వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన కృషి కొనియాడారు.

More