A warm welcome to CM Revanth Reddy in Hyderabad | విదేశీ పర్యటన ముగించుకున్న రేవంత్-a warm welcome to cm revanth reddy in hyderabad ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  A Warm Welcome To Cm Revanth Reddy In Hyderabad | విదేశీ పర్యటన ముగించుకున్న రేవంత్

A warm welcome to CM Revanth Reddy in Hyderabad | విదేశీ పర్యటన ముగించుకున్న రేవంత్

Published Aug 14, 2024 12:52 PM IST Muvva Krishnama Naidu
Published Aug 14, 2024 12:52 PM IST

  • తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా పది రోజుల పర్యటన సాగించిన సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బ్యాండ్, డప్పులతో ఊరేగింపుగా రేవంత్ స్వాగతం జరిగింది.

More