Complaint on Kodimyala SI: ఇంటికెళ్లి ఈడ్చుకొచ్చి కొట్టిన ఎస్సై.. పగిలిన బాధితుడి కర్ణభేరి-a person injured by kodimyala si sandeep has filed a complaint with the sp ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Complaint On Kodimyala Si: ఇంటికెళ్లి ఈడ్చుకొచ్చి కొట్టిన ఎస్సై.. పగిలిన బాధితుడి కర్ణభేరి

Complaint on Kodimyala SI: ఇంటికెళ్లి ఈడ్చుకొచ్చి కొట్టిన ఎస్సై.. పగిలిన బాధితుడి కర్ణభేరి

Jan 07, 2025 01:25 PM IST Muvva Krishnama Naidu
Jan 07, 2025 01:25 PM IST

  • జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఎస్సై సందీప్ పరిమితికి మించి వ్యవహరించాడు. పోలీసులను గమనించకుండా వెళ్లిన బాధితున్ని ఎస్సై సందీప్ చితకబాదాడు. దీంతో బాధితుడు రాజేందర్ కర్ణభేరి దెబ్బతింది. ఇంటికెళ్లి ఈడ్చుకొచ్చి ఎస్సై తనని కొట్టాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తల్లిదండ్రులు, భార్య పిల్లలు కాళ్లు మొక్కిన ఎస్సై కనికరించ లేదని వాపోయాడు. ఆసుపత్రిలో చూయించుకున్న అనంతరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కు రాజేందర్ ఫిర్యాదు చేశాడు. భూ తగాదాలోనూ ఎస్సై సందీప్ పై ఎస్పీకి మరో ఫిర్యాదు అందింది.

More