Hyderabad command control Center: హీరోల తప్పు లేదు.. రేవంత్ రెడ్డికి సామాన్యుడి ప్రశ్న-a common man hustle and bustle during cm revanth reddy meeting with tollywood producers ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Hyderabad Command Control Center: హీరోల తప్పు లేదు.. రేవంత్ రెడ్డికి సామాన్యుడి ప్రశ్న

Hyderabad command control Center: హీరోల తప్పు లేదు.. రేవంత్ రెడ్డికి సామాన్యుడి ప్రశ్న

Dec 26, 2024 12:47 PM IST Muvva Krishnama Naidu
Dec 26, 2024 12:47 PM IST

  • తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో టాలీవుడ్‌ సినీ ప్రముఖులు ఇవాళ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సినీ ప్రముఖుల ముందు ప్రభుత్వం పలు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలిసింది. అటు ఈ విషయాన్ని తెలుసుకున్న ఓ వ్యక్తి కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద హల్చల్ చేశాడు. సినిమా పెద్దలను తప్ప సామాన్యుల విషయాలు పట్టించుకోరా అని నిలదీశారు. "సినిమా పెద్దలు కాదు గద్దలు" అంటూ ప్లకార్డ్ పట్టుకున్నాడు.

More