Live : తెలంగాణ మంత్రివర్గం విస్తరణ - ప్రత్యక్షప్రసారం-telangana cabinet expansion live event from rajbhavan ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Live : తెలంగాణ మంత్రివర్గం విస్తరణ - ప్రత్యక్షప్రసారం

Live : తెలంగాణ మంత్రివర్గం విస్తరణ - ప్రత్యక్షప్రసారం

Published Jun 08, 2025 12:16 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 08, 2025 12:16 PM IST

రాజ్ భవన్ లో తెలంగాణ కేబినెట్ విస్తరణ కార్యక్రమం ప్రారంభమైంది. ముగ్గురు కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సహచర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రత్యక్షప్రసారం ఇక్కడ వీక్షించండి…

More