Telugu News  /  Video Gallery  /  Tdp General Secretary Purchased Diesel In Karnataka For His Convoy Vehicles

Karnataka Fuel Prices : కర్ణాటకలో కాన్వాయ్‌ వాహనాలకు డీజిల్ కొట్టించిన లోకేష్

30 January 2023, 18:25 IST HT Telugu Desk
30 January 2023, 18:25 IST
  • టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర నాలుగో రోజుకు చేరింది. పలమనేరు నియోజక వర్గంలో సాగుతున్న లోకేష్ యాత్ర కర్ణాటక సరిహద్దుల్లోకి ప్రవేశించింది. కర్ణాటక రాష్ట్రం పంతాన్ హల్లికి నారా లోకేష్ పాదయాత్ర చేరుకోవడం కర్ణాటక పోలీసులు భారీ భద్రత కల్పించారు. పంతాన్ హల్లిలోని హెచ్‌పి పెట్రోల్ బంక్‌ దగ్గర ఆగిన నారా లోకేష్ తన తన కాన్వాయ్ వాహనాలకు దగ్గరుండి డీజిల్ కొట్టించారు. అనంతరం తానే స్వయంగా డబ్బులు ఇచ్చి ఏపిలో ఉన్న ధరలకు కర్ణాటక లో ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లకి తేడా తెలుసుకున్నారు. తన వాహనాలకు స్వయంగా డబ్బులు చెల్లించారు.
More