chandrababu | జగన్ పాలనకు ఎక్స్పైరీ డేట్ వచ్చిం ది..డేంజర్ బెల్స్ మోగుతున్నాయి-tdp chief chandrababu fire on cm jagan at visakhapatnam ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chandrababu | జగన్ పాలనకు ఎక్స్పైరీ డేట్ వచ్చిం ది..డేంజర్ బెల్స్ మోగుతున్నాయి

chandrababu | జగన్ పాలనకు ఎక్స్పైరీ డేట్ వచ్చిం ది..డేంజర్ బెల్స్ మోగుతున్నాయి

Apr 06, 2023 01:24 PM IST Muvva Krishnama Naidu
Apr 06, 2023 01:24 PM IST

  • విశాఖలో జరిగిన టీడీపీ జోన్-1 సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చింది శాంపిల్ గెలుపు మాత్రమేనని, వచ్చే ఎన్నికల్లో ఘన విజయం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 20 రోజుల ముందు అభ్యర్థిని ప్రకటించినా ప్రజలు మద్దతు పలికి గెలిపించారన్నారు. ఒక గెలుపు విజయం ఇస్తుంది, ఒక గెలుపు కుంగదీస్తుందంటూ వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 3 ఎమ్మెల్సీలు టీడీపీ క్లీన్ స్వీప్ ట్రయిలర్ మాత్రమేనని, 2024లో తెలుగుదేశం సునామీ తథ్యమన్నారు.

More