వీడియో : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం - పూరీ బీచ్‌లో భారీ 'శాండ్ ఆర్ట్'-sudarsan pattnaik made a sand art at puri beach to create awareness ahead of world no tobacco day 2025 ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  వీడియో : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం - పూరీ బీచ్‌లో భారీ 'శాండ్ ఆర్ట్'

వీడియో : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం - పూరీ బీచ్‌లో భారీ 'శాండ్ ఆర్ట్'

Published May 31, 2025 02:49 PM IST Maheshwaram Mahendra Chary
Published May 31, 2025 02:49 PM IST

ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా పూరీ బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ శాండ్ ఆర్డ్ వేశారు. పొగాకు వాడకంతో వచ్చే సమస్యలపై అవగాహన కల్పించేలా అద్భుతంగా చిత్రీకరించాడు. ప్రతి ఏటా మే 31న ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ ఈ ఆర్ట్ వేశారు. వీడియో ఇక్కడ చూడండి….

More