Srisailam Dam: ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. పది గేట్లు ఎత్తి నీటి విడుదల!-srisailam reservoir has become a full pot as the krishna flood flow is increasing hour by hour ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Srisailam Dam: ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. పది గేట్లు ఎత్తి నీటి విడుదల!

Srisailam Dam: ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. పది గేట్లు ఎత్తి నీటి విడుదల!

Published Jul 31, 2024 11:14 AM IST Muvva Krishnama Naidu
Published Jul 31, 2024 11:14 AM IST

  • ఎగువ ప్రాంతాల నుంచి గంట గంటకు కృష్ణా వరద ప్రవాహం పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. దీంతో మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి పది గేట్లు పది అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని వదిలారు. సాగర్‌కు 2,75,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.

More