క్రికెట్ పండుగకు షెడ్యూల్ విడుదల అయ్యింది. భారీ కసరత్తు చేసి ఈ మెగా టోర్నీ వేదికలు, తేదీలను ఐసీసీ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. అయితే అందరి దృష్టి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పైనే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరగనుందా అని ఎదురు చూస్తున్నారు.