T20 World Cup victory with cake-cutting ceremony | క్రికెటర్లకు ఘనంగా స్వాగతం-t20 world cup victory with cake cutting ceremony in delhi ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  T20 World Cup Victory With Cake-cutting Ceremony | క్రికెటర్లకు ఘనంగా స్వాగతం

T20 World Cup victory with cake-cutting ceremony | క్రికెటర్లకు ఘనంగా స్వాగతం

Jul 04, 2024 01:16 PM IST Muvva Krishnama Naidu
Jul 04, 2024 01:16 PM IST

  • సౌత్ ఆఫ్రికాపై ఫైనల్ మ్యాచ్ లో గెలిచి T20 వరల్డ్ కప్ విశ్వ విజేతగా నిలిచిన భారత్ టీం స్వదేశానికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లకు క్రికెట్ అభిమానులు, బీసీసీఐ ఘన స్వాగతం పలికింది. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్ కు ఆటగాళ్లు చేరుకున్నారు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ టైటిల్ ఆకారంలోని కేక్ ను ఆటగాళ్లు కట్ చేశారు. క్రికెటర్లు ఉండే హోటల్ ముందు ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు.

More