Sourav Ganguly on memories with Sachin | సచిన్ టెండూల్కర్‌ ఎప్పుడూ సూపర్‌స్టారే-sourav ganguly on memories with sachin tendulkar ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sourav Ganguly On Memories With Sachin | సచిన్ టెండూల్కర్‌ ఎప్పుడూ సూపర్‌స్టారే

Sourav Ganguly on memories with Sachin | సచిన్ టెండూల్కర్‌ ఎప్పుడూ సూపర్‌స్టారే

Jun 03, 2024 10:56 AM IST Muvva Krishnama Naidu
Jun 03, 2024 10:56 AM IST

  • సచిన్ టెండూల్కర్‌తో జ్ఞాపకాలను గురించి మాజీ ఇండియన్ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పంచుకున్నారు. రిటైర్మెంట్ రోజున తన టీషర్టుపై రాసిన ప్రత్యేక సందేశాన్ని గంగూలీ చెప్పారు. “మేము నిన్ను కోల్పోతామని సచిన్ చెప్పినట్లు వెల్లడించారు. తన దగ్గర ఇంకా టీ షర్ట్ ఉందన్నారు గంగూలీ. తాను ఏం చేసినా క్రికెట్ ఆడటం కంటే గొప్పది మరొకటి ఉండదన్నారు. కోల్‌కతాలో జరిగిన బెంగాలీ వ్యాపారవేత్తల వార్షిక కన్వెన్షన్ మరియు విజన్ కాన్క్లేవ్‌కు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు గంగూలీ చేశారు.

More