Social Media Trolls | ఆర్సీబీ ఉమెన్స్ టీం చేతిలో ఐపీఎల్ ట్రోఫీ.. మెన్స్ టీంపై ట్రోల్స్
- RCB Womens Team: ‘ఆర్సీబీ’కి ఐపీఎల్ కప్ నెరవేరింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆర్సీబీ ఉమెన్స్ టీంకి గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. చరిత్రలో ఒక తీరని కలలా మిగిలిపోయిన ఈ ట్రోఫీని ఎట్టకేలకు ఉమెన్స్ టీం సాధించింది. అయితే ఒకవైపు సంబరాలు జరుగుతుండగా మరోవైపు మెన్స్ టీంపై ట్రోల్ మెుదలయ్యాయి. ఎన్నో ఏళ్లగా మెన్స్ టీం ట్రోఫీ కోసం కష్టపడుతుంటే.. ఉమెన్స్ టీం కేవలం రెండేళ్లలోనే ఆ కలని నిజం చేసిందంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ ట్రోల్స్ చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్.. మమ్మల్ని ఇలా కూడా వదలరా అంటూ బాధ పడుతున్నారు.