PV Sindhu-Venkata Sai in Tirumala: భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న PV సింధు-pv sindhu along with her husband venkata sai offer prayer at tirumala ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pv Sindhu-venkata Sai In Tirumala: భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న Pv సింధు

PV Sindhu-Venkata Sai in Tirumala: భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న PV సింధు

Dec 30, 2024 10:46 AM IST Muvva Krishnama Naidu
Dec 30, 2024 10:46 AM IST

  • భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి సేవలో ఆమె భర్త వెంకట దత్త సాయితో కలిసి పాల్గొన్నారు. తిరుమలేశుడి దర్శనం అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వాదాలు అందజేశారు.

More