చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్స్ తర్వాత నేరుగా స్వదేశానికి భారత ఆటగాళ్లు చేరుకున్నారు. అందులో చాలా మంది తమ ఇళ్లకు వెళ్లిపోయారు. మరి బీసీసీఐ హోం సెలబ్రేషన్స్ ఏర్పాట్లు చేయకపోవడం వెనుక రీజన్ ఏంటి అనేది చాలా చర్చించుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే..?