టీం ఇండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనికి బైకులంటే ఎంతో ఇష్టం. రకరకాల బైకులను ఎప్పుడూ కొనుగోలు చేస్తుంటారు. కానీ వాటిని ఎప్పుడూ చూయించలేదు. అయితే అక్కడికి టూర్ కి వెళ్లిన మాజీ క్రికెటర్ల వెంకటేశ్ ప్రసాద్, సునీశ్ జోషిలకు ఆ వాహనాల కలెక్షన్ ను చూయించారు. మిస్టర్ కూల్ బైక్ కలెక్షన్ చూసిన మాజీ క్రికెటర్లు బిత్తెరపోతున్నారు.