Indian under-19 Women's cricket team | నాకు స్ఫూర్తి మిథాలీ రాజ్; క్రికెట్ గొంగడి త్రిష-indian under 19 womens cricket team players and tournament winners arrive at airport ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Indian Under-19 Women's Cricket Team | నాకు స్ఫూర్తి మిథాలీ రాజ్; క్రికెట్ గొంగడి త్రిష

Indian under-19 Women's cricket team | నాకు స్ఫూర్తి మిథాలీ రాజ్; క్రికెట్ గొంగడి త్రిష

Feb 04, 2025 01:28 PM IST Muvva Krishnama Naidu
Feb 04, 2025 01:28 PM IST

  • మలేషియాలో అండర్ 19 మహిళా క్రికెట్ గెలుచుకున్న తర్వాత శంషాబాద్ వచ్చిన క్రికెట్ గొంగడి త్రిష అభిమానులు ఘన స్వాగతం పలికారు. అండర్ 19 ప్రపంచ కప్ గెలవడం సంతోషంగా ఉందన్నారు. ఉపఖండం పిచ్చులకు అక్కడ ఆడుతున్న పిచ్చులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆడామని తెలిపారు. కఠినమైన ప్రాక్టీస్ చేయడంతోనే విజయం సాధించామని పేర్కొన్నారు.

More