Asia Cup 2023 Prize Money | శ్రీలంకపై టైటిల్ గెలిచిన భారత్‌.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?-india won against sri lanka in asia cup how much is the prize money of this match ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Asia Cup 2023 Prize Money | శ్రీలంకపై టైటిల్ గెలిచిన భారత్‌.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Asia Cup 2023 Prize Money | శ్రీలంకపై టైటిల్ గెలిచిన భారత్‌.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Sep 18, 2023 10:03 PM IST Muvva Krishnama Naidu
Sep 18, 2023 10:03 PM IST

  • ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక జట్టును చిత్తు చిత్తుగా భారత్ ఓడించింది. 10 వికెట్ల తేడాతో అలవోకగా విజయాన్ని అందుకుంది. కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు లభించగా,6 వికెట్లతో లంక నడ్డి విరిచిన మహ్మద్ సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టును 50 పరుగులకే పరిమితం చేయడంలో మహ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. విజేతగా నిలిచిన టీమిండియా సుమారు కోటిన్నర రూపాయల ప్రైజ్ మనీని అందుకుంది. ఇక రన్నరప్ గా నిలిచిన రూ. 62 లక్షలు దక్కింది.

More