Australian Team | ఇండియాలోనే సంబురాలు చేసుకుంటున్న ఆస్ట్రేలియా టీమ్-icc mens cricket world cup 2023 winning australian team take cruise ride at sabarmati river ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Australian Team | ఇండియాలోనే సంబురాలు చేసుకుంటున్న ఆస్ట్రేలియా టీమ్

Australian Team | ఇండియాలోనే సంబురాలు చేసుకుంటున్న ఆస్ట్రేలియా టీమ్

Published Nov 20, 2023 01:34 PM IST Muvva Krishnama Naidu
Published Nov 20, 2023 01:34 PM IST

  • ఆతిథ్య భారత్‌ జట్టును 2023 ప్రపంచకప్‌ లో ఓడించి ఆరో సారి టైటిల్ గెలిచింది ఆస్ట్రేలియా.ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 241 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన కంగారుల టీమ్.. ఆరో వరల్డ్‌కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో ఆటగాళ్లు ఆహ్మదాబాద్ పర్యాటకాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఉదయాన్నే సబర్మతి నది ప్రాంతంలో తిరిగారు. అక్కడ క్రూయిజ్ రైడ్ చేశారు. తమ గెలుపును క్రూయిజ్ రైడ్ చేస్తూ సెలబ్రేట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు అంతా.. సంతోషంలో మునిగి తేలుతున్నారు.

More