IPS CV Anand Played Cricket: పోలీస్ కమిషనర్ CV ఆనంద్ బ్యాట్.. వీహెచ్ కీపింగ్.. అదిరిపోలా!-hyderabad cp cv anand played cricket with the police at lb stadium ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ips Cv Anand Played Cricket: పోలీస్ కమిషనర్ Cv ఆనంద్ బ్యాట్.. వీహెచ్ కీపింగ్.. అదిరిపోలా!

IPS CV Anand Played Cricket: పోలీస్ కమిషనర్ CV ఆనంద్ బ్యాట్.. వీహెచ్ కీపింగ్.. అదిరిపోలా!

Jan 24, 2025 05:14 PM IST Muvva Krishnama Naidu
Jan 24, 2025 05:14 PM IST

  • గోషామహల్‌‌‌‌‌‌‌‌ పోలీస్ స్టేడియంలో సోమవారం ‘పోలీస్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌ మీట్–2025’ మొదలైంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కీపింగ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More