Vadodara Welcomes Hardik Pandya | హార్దిక్ పాండ్యా కోసం భారీ సంఖ్యలో అభిమానులు
- టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజేతగా నిలిచిన అనంతరం టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్వగ్రామానికి చేరాడు. దీంతో అతడికి వడోదరలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. రోడ్ షోతో అక్కడ ప్రాంతాలు అన్నీ జన సంద్రాన్ని తలపించాయి.