Indian Cricket coach Gambhir | జాతీయ జట్టుకు కోచ్‌గా ఉండటం కంటే గొప్ప గౌరవం లేదు
- భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా చేయడానికి ఇష్టపడతానని గౌతమ్ గంభీర్ అన్నారు. మంగళవారం అధికారికంగా ఆయన్ను జాతీయ క్రికెట్ జట్టు కోచ్ గా నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దుబాయ్ లో పిల్లలతో సంభాషించే సందర్భంగా ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. భారత్‌కు కోచ్‌గా వ్యవహరించడం ఇష్టం, జాతీయ జట్టుకు కోచ్‌గా ఉండటం కంటే గొప్ప గౌరవం లేదని అన్నారు.