Bishan Singh | టీమిండియా దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూత
- భారత్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరు బిషన్ సింగ్ బేడీ. ఆయన ఇవాళ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా 1966 నుంచి 1979 వరకు భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు కిషన్ సింగ్. మొత్తం 67 టెస్టులు ఆడి 266 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 10 వన్డేలు ఆడి 7 వికెట్లు తీసుకున్నాడు. రెండు వన్డే ప్రపంచకప్‌లలో టీమిండియాలో చోటు కూడా సంపాదించాడు.