IND vs ENG 1st Test: హైదరాబాద్‌లో రోహిత్ సేన తగ్గేదేలే.. మొదటి సెషన్‌లో మనోళ్లదే హవా-england tour of india begins today in hyderabad ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ind Vs Eng 1st Test: హైదరాబాద్‌లో రోహిత్ సేన తగ్గేదేలే.. మొదటి సెషన్‌లో మనోళ్లదే హవా

IND vs ENG 1st Test: హైదరాబాద్‌లో రోహిత్ సేన తగ్గేదేలే.. మొదటి సెషన్‌లో మనోళ్లదే హవా

Published Jan 25, 2024 02:21 PM IST Muvva Krishnama Naidu
Published Jan 25, 2024 02:21 PM IST

  • ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ హైదరాబాద్ వేదికగా మెుదటి మ్యాచ్ ప్రారంభమైంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్లు సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్నాయి. కాసేపటి క్రితమే తొలి టెస్టు మొదటి సెషన్ ముగిసింది. ఈ మ్యాచ్ తొలి సెషన్ ముగిసేసరికి 28 ఓవర్లలో ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఇక మ్యాచ్ చూసేందుకు భారీగా అభిమానులు వచ్చారు. టీఎస్ఆర్టీసీ సైతం ప్రత్యేక బస్సులను ఈ మ్యాచ్ దృశ్ట్యా నడుపుతోంది.

More