టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఈ నిర్ణయంతో విరాట్ అభిమానులు షాకింగ్ కి గురయ్యారు. టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెబుతూ సంచలన ప్రకటన చేసిన కోహ్లీ.. మరో మూడు నుంచి నాలుగేళ్లు ఈజీగా టెస్ట్ క్రికెట్ ఆడతారని భావించారు. కోహ్లీ మాత్రం అందరికీ ఊహించని షాకిస్తూ త్వరగానే టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పాడు. అసలు కోహ్లీ ఇంత త్వరగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.