Kashmir Cricketer : జస్ట్ 102 ఏళ్లే.. కుర్రాళ్లతో క్రికెట్ ఆడుతున్న కశ్మీరీ తాత
- 102 ఏళ్ల వయసులో కుర్రాళ్లకు ఏ మాత్రం తగ్గకుండా బ్యాటింగ్ స్కిల్స్‌ను చూపిస్తున్నాడు కశ్మీర్ కు చెందిన హాజీ కరమ్. ఆటలు ఆడితే ఫిట్‌నెస్ ఉంటుందనే సందేశాన్ని ఆయన యువతరానికి అందిస్తున్నాడు. స్థానికంగా ఉండే కుర్రాళ్లకు ఇన్స్‌పిరేషన్‌గా నిలుస్తున్నాడు. ఇటీవల జరిగిన రెండో దశ లోక్‌సభ ఎన్నికల్లోనూ కరమ్ దిన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.