FIFA World Cup 2022: ఫుట్‍బాల్ అభిమానులు చేసుకున్న సందర్భాలు చివరికి విధ్వంసానికి దారి తీశాయి. పారిస్‍లో కొందరు ఫ్యాన్స్ షాప్‍లను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత కొందరు అభిమానులు మరింతగా రెచ్చిపోయారు. అల్లర్లను మరింత పెంచారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సుమారు 70 మందిని అరెస్ట్ చేశారు. ఫిఫా ప్రపంచకప్‍లో మొరాకో, ఫ్రాన్స్ సెమీ ఫైనల్‍కు చేరటంతో అభిమానులు పారిస్‍లో సంబరాలు చేసుకున్నారు. చివరికే ఇవే ఉద్రిక్తతకు దారి తీశాయి. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.