US Presidential Election 2024 | అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్‌-president joe biden formally drops out of 2024 us presidential election ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Us Presidential Election 2024 | అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్‌

US Presidential Election 2024 | అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్‌

Jul 22, 2024 10:30 AM IST Muvva Krishnama Naidu
Jul 22, 2024 10:30 AM IST

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి అనూహ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ తప్పుకున్నారు. ఈ మేరకు స్వయంగా ఈ విషయాన్ని బైడెన్ ప్రకటించారు. అయితే అధ్యక్షుడిగా పదవీ కాలం పూర్తయ్యే వరకు కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటనను బైడెన్‌ విడుదల చేశారు.

More