ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి అయిన చినాబ్ వంతెన అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఊపి ఈ వంతన కార్యక్రమాలను ప్రారంభించారు. అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు, భౌగోళిక సంక్లిష్టతలు ఉన్న శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ చీనాబ్ నదిపై ఈ వంతెనను నిర్మించారు. రూ.43,780 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. ఈ ఎత్తైన బ్రిడ్జి నదీతీరం నుంచి 359 మీటర్ల ఎత్తులో, ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంది. వీడియో ఇక్కడ వీక్షించండి….