వీడియో : చీఫ్ ఇంజినీర్ అవినీతి బాగోతం బట్టబయలు - విజిలెన్స్ తనిఖీల్లో నోట్ల కట్టలు బట్టబయలు-odisha vigilance department searches rs 1 crore has been recovered from flat in bhubaneswar ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  వీడియో : చీఫ్ ఇంజినీర్ అవినీతి బాగోతం బట్టబయలు - విజిలెన్స్ తనిఖీల్లో నోట్ల కట్టలు బట్టబయలు

వీడియో : చీఫ్ ఇంజినీర్ అవినీతి బాగోతం బట్టబయలు - విజిలెన్స్ తనిఖీల్లో నోట్ల కట్టలు బట్టబయలు

Published May 30, 2025 03:41 PM IST Maheshwaram Mahendra Chary
Published May 30, 2025 03:41 PM IST

ఒడిశా రాష్ట్రానికి చెందిన గ్రామీణ పనుల విభాగం చీఫ్ ఇంజనీర్ బైకుంఠ నాథ్ సారంగిపై విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. 7 వేర్వురు ప్రదేశాలలో నిర్వహించిన తనిఖీల్లో నోట్ల కట్టలు బట్టబయలయ్యాయి. భువనేశ్వర్‌లోని అతని ఫ్లాట్ నుంచి దాదాపు రూ.1 కోటి, అంగుల్‌లోని అతని నివాసం నుండి దాదాపు రూ.1.1 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.2.1 కోట్లుగా ఉంది. విజిలెన్స్ శాఖ అధికారులను చూసిన సారంగి... భువనేశ్వర్‌లోని తన ఫ్లాట్ కిటికీ నుంచి రూ.500 నోట్ల కట్టలను బయటికి విసిరాడు. పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది.

More