Bellamkonda Sreenivas | బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త మూవీ షురూ, హీరోయిన్ ఎవరో తెలుసా?
- చాలా రోజుల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా చేస్తున్నారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. హీరోయిన్ గా అనుపమను సెలెక్ట్ చేశారు.